IND VS PAK: టీమిండియాను ఓడించి మెగా టోర్నీలో శుభారంభం చేస్తాం Babar Azam || Oneindia Telugu

2021-09-03 740

“We Would Like To Start Our Campaign By Defeating India”- Babar Azam On The T20 World Cup Clash Against India
#INDVSPAK
#T20WorldCup2021
#BabarAzam
#pakistanvsindia
#Teamindia
#INDVSENG
#IPL2021


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. ప్రపంచకప్‌ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు, ప్రస్తుత ప్లేయర్స్ తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ టీ20 ప్రపంచకప్‌పై స్పందించాడు. ఈసారి తమ జట్టు టీమిండియాపై పైచేయి సాధిస్తుందని చెప్పాడు.ఈ ఏడాది అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి.